IPL 2022 : Gautam Gambhir Names 3 Players RCB Can Retain Ahead Of IPL 2022 || Oneindia Telugu

2021-10-14 335

Former KKR captain Gautam Gambhir feels AB de Villiers might not be retained as 'he is not the future'. He named three players who can be retained by the three-time runners-up going forward.
#IPL2021
#GlennMaxwell
#ABdeVilliers
#RCB
#HarshalPatel
#ViratKohli
#MohammedSiraj
#GautamGambhir
#YuzvendraChahal
#RoyalChallengersBangalore
#Cricket

ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏబీ డివిలియర్స్‌ను రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్‌ని రిటైన్‌ చేసుకోక పోవచ్చన్నాడు.